Homeటాప్ స్టోరీస్సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అదరగొడుతోన్న బాలయ్య

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అదరగొడుతోన్న బాలయ్య

nandamuri balakrishna salt and pepper look is stunning
nandamuri balakrishna salt and pepper look is stunning

నందమూరి బాలకృష్ణ గత మూడు చిత్రాలు ఫెయిల్ అయినా కానీ తన రాబోయే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ అఖండ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ పోర్షన్స్ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తయ్యాక విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

అఖండ టీజర్ భారీ రెస్పాన్స్ ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య కొత్త లుక్ ఇప్పుడు  గా మారింది. ముఖ్యంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య మాస్ కు కొత్త డెఫినిషన్ లా కనిపిస్తున్నాడు. నాట్యం చిత్రం నుండి పాటను లాంచ్ చేయడానికి పబ్లిక్ లోకి వచ్చిన బాలయ్య లుక్ కు అందరూ ఫిదా అయ్యారు. తెల్లని గుబురు గెడ్డం, నల్లటి మీసాలతో బాలకృష్ణ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -

అఖండ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నాడు బాలయ్య. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా నటించనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All