Homeటాప్ స్టోరీస్అతడ్ని ప్రేమించింది నిజమేనని ఒప్పుకుంది

అతడ్ని ప్రేమించింది నిజమేనని ఒప్పుకుంది

Nagma agreed her love with sourav ganguly మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ని ప్రేమించింది నిజమేనని అయితే అతడికి అంతకుముందే పెళ్లి అయ్యింది కాబట్టి నేను త్యాగం చేయాల్సి వచ్చిందని , ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాకపోవడంతో ఇలాగే ఉండిపోవాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ నగ్మా . 90 వ దశకంలో దక్షిణాదిన ఓ ఊపు ఊపేసిన భామ నగ్మా . తెలుగు ,తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది .

 

- Advertisement -

అయితే ఆ సమయంలోనే గంగూలీ తో ప్రేమలో పడింది . ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు కూడా . ఫుల్లుగా ఎంజాయ్ చేసాక గంగూలీ భార్య వరకు ఈ విషయం వెళ్ళాకా పెద్ద గొడవలే అయ్యాయి దాంతో గంగూలీ కి దూరం కావాల్సి వచ్చింది నగ్మా కు . ఆ తర్వాత భోజ్ పురి హీరో , రేసుగుర్రం విలన్ తో కూడా ప్రేమాయణం సాగించింది కానీ ఆ తర్వాత సినిమాలు మానేసి రాజకీయాలలోకి వెళ్ళింది . ఇప్పుడు నగ్మా వయసు 44 ఏళ్ళు . పెళ్లి మీద వ్యతిరేకత లేదు కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆశ కూడా లేదని వేదాంతం చెబుతోంది .

English Title: Nagma agreed her love with sourav ganguly

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All