Homeటాప్ స్టోరీస్హాట్ భామ నగ్మా తన పెళ్లి గురించి ఏమందో తెలుసా

హాట్ భామ నగ్మా తన పెళ్లి గురించి ఏమందో తెలుసా

Nagma reacts on her marriage ఒంటి మీదకు 44 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు నగ్మా . 90 వ దశకంలో తన  గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన భామ ఈ నగ్మా . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ భోజ్ పురి లో కూడా నటించింది . భోజ్ పురి చిత్రాల్లో నటించే సమయంలోనే అక్కడి స్టార్ హీరో రవికిషన్ తో జోరుగా ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి . కట్ చేస్తే ఇద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు .

 

- Advertisement -

ఇక అప్పటి నుండి సినిమాలు మానేసి రాజకీయాల్లో తిరుగుతోంది నగ్మా . తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడింది ఈ భామ . నా జీవితంలో పెళ్లి అనేది రాసి పెట్టిఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది , ఏది ఎప్పుడు కావాలో ఆ దేవుడు రాసి పెట్టి ఉంటాడు అలాగే జరుగుతుంది . నా వరకు అయితే పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు అని అంటోంది నగ్మా . పెళ్ళికి వ్యతిరేకం కాదంటోంది కానీ పెళ్లి గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తే కదా ! జరిగేది .

 

English Title: Nagma reacts on her marriage

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All