Homeటాప్ స్టోరీస్పవన్ కోసం చస్తానంటున్న నాగబాబు 

పవన్ కోసం చస్తానంటున్న నాగబాబు 

Nagababu sensational comments on Pawan kalyan
Nagababu sensational comments on Pawan kalyan

పవన్ కోసం చస్తానంటున్న నాగబాబు

తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అవసరమైతే చచ్చిపోతా అని సవాల్ చేస్తున్నాడు అన్న నాగబాబు . జనసేన పార్టీలో చేరిన నాగబాబు నర్సాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే . అయితే నాగబాబు ఒక్కడే ఓడిపోలేదు జనసేన తరుపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తో పాటు అందరూ ఓడిపోయారు ఒక్కరు తప్ప .

- Advertisement -

ఓటమి భారంతో కుంగిపోయిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి జనసేన పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించాడు పవన్ కళ్యాణ్ . అయితే ఆ సమావేశానికి నాగబాబు కూడా హాజరయ్యాడు . ఇక తమ్ముడి గొప్పతనం గురించి చెబుతూ పవన్ లాంటి నిజాయితీ పరుడు లేడని కొనియాడుతున్నాడు అంతేనా పవన్ కళ్యాణ్ చెబితే ఇప్పుడంటే ఇప్పుడు చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు . తమ్ముడంటే అభిమానం బాగానే ఉంది కానీ జనసేన ఎప్పుడు అధికారంలోకి వస్తుందో ? తమ్ముడ్ని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తాడో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All