Homeటాప్ స్టోరీస్నాగబాబు కామెంట్ పై బాలయ్య ఏమన్నాడో తెలుసా

నాగబాబు కామెంట్ పై బాలయ్య ఏమన్నాడో తెలుసా

Balakrishna says No commentనందమూరి బాలకృష్ణ పై మెగా బ్రదర్ నాగబాబు కొద్దిరోజులుగా అదేపనిగా విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అవుతుంటే ఆ విమర్శలు ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు దాంతో నాగబాబు విమర్శలపై మీ కామెంట్ ఏంటి ? అని ఓ మీడియా ప్రతినిధి అడగడంతో దానికి బాలయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా……. నో కామెంట్.

 

- Advertisement -

అవును ఈరోజు తిరుమల వెళ్లిన ఎన్టీఆర్ బయోపిక్ బృందం మీడియా ముందుకు వచ్చింది. దాంతో నాగబాబు కామెంట్ లపై స్పందించాల్సిందిగా కోరగా అందుకు నిరాకరించాడు బాలయ్య . సింపుల్ గా నో కామెంట్ అనేసాడు కానీ బాలయ్య లో మాత్రం కోపం మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు బాలయ్య దృష్టి అంతా సినిమా మీదే ఉంది. దాని తర్వాత నాగబాబు పై దృష్టి పెడతాడేమో ! రేపు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవుతోంది.

English Title: Balakrishna says No comment

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All