Homeటాప్ స్టోరీస్బాలయ్య పై అసలైన ఎటాక్ ఈరోజే నట

బాలయ్య పై అసలైన ఎటాక్ ఈరోజే నట

Nagababu ready to attack on balakrishna నందమూరి బాలకృష్ణ పై అసలైన ఎటాక్ ఈరోజు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్ నాగబాబు . కొద్దిరోజులుగా అదేపనిగా బాలయ్య పై విమర్శలు చేస్తున్న నాగబాబు నిన్న మరో వీడియో విడుదల చేసాడు . ఈరోజు గురువారం అసలైన ఎటాక్ చేస్తాను బాలయ్య మీద అంటూ హెచ్చరికలు జారీ చేసాడు . మా అన్నయ్య చిరంజీవి ని అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ ని బాలయ్య పదేపదే విమర్శించాడు నేను రియాక్ట్ అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు .

 

- Advertisement -

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదల అయ్యింది నిన్న దాంతో ఆ బయోపిక్ లో బాలయ్య పై విమర్శలు చేస్తాడా ? లేక రాజకీయంగా చేస్తాడా ? చూడాలి . హిందూపురం లో బాలయ్య మళ్ళీ గెలవడం కష్టం అని కూడా అన్నాడు నాగబాబు . బాలకృష్ణ హిందూపురం ఎం ఎల్ ఏ గా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు రానున్నాయి దాంతో బాలయ్య పై విమర్శలు ఎక్కుపెడుతున్నాడు నాగబాబు . ఇక ఈరోజు ఎలాంటి విమర్శలు చేయనున్నాడో చూడాలి .

English Title: Nagababu ready to attack on balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All