Homeటాప్ స్టోరీస్క్లాసిక్ టైటిల్ ను టచ్ చేయబోతున్న నాగ శౌర్య

క్లాసిక్ టైటిల్ ను టచ్ చేయబోతున్న నాగ శౌర్య

Naga Shaurya
Naga Shaurya

క్లాసిక్ టైటిల్స్ మళ్ళీ పెట్టుకోవడం, క్లాసిక్ సాంగ్స్ ను రీమిక్స్ చేయడం ఇటీవలే సాధారణమైపోయింది. రీసెంట్ గా నాని సినిమాకి గ్యాంగ్ లీడర్ టైటిల్ వాడుకోవడం, గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రంలో ఫేమస్ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేయడం వంటివి మనం చూసాం. ఇప్పుడు నాగ శౌర్య కూడా ఇదే బాటలో నడవబోతున్నాడు.

నాగ శౌర్య, లక్ష్మి సౌజన్య అనే మహిళా దర్శకురాలిని పరిచయం చేస్తూ సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూగ మనసులు అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ఎంత క్లాసిక్ అన్నది మనందరికీ తెలిసిందే. మరి అలాంటి క్లాసిక్ టైటిల్ ని టచ్ చేస్తూ నాగ శౌర్య రిస్క్ చేస్తున్నాడా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All