Homeటాప్ స్టోరీస్ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్లా ?

ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్లా ?

Mind blowing remunaration for Prabhas
Mind blowing remunaration for Prabhas

ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్లా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా కోసం ప్రభాస్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా …… 100 కోట్ల పైమాటే నట ! 300 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో చిత్రం రూపొందుతున్న విషయం విదితమే ! కాగా ఈ సినిమా మొత్తం ప్రభాస్ భజస్కంధాలపై ఆధారపడి ఉంది , పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో సాహో పై భారీ అంచనాలున్నాయి .

- Advertisement -

దాంతో ఈ సినిమాకు కేవలం థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 300 కోట్లు వచ్చేలా ఉన్నాయట ప్రపంచ వ్యాప్తంగా . ఇక డబ్బింగ్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ రూపంలో మరింత సొమ్ము అదనంగా రానుంది దాంతో సాహో కి జరిగే బిజినెస్ లో దాదాపు 40 శాతం అంటే వంద కోట్లకు పైగా ప్రభాస్ కు రెమ్యునరేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారట సాహో నిర్మాతలు . యువి క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థ లాంటిది . ఇక ఇంత పెద్ద రెమ్యునరేషన్ అంటే సౌత్ లోనే కాదు ఇండియాలోనే టాప్ స్టార్ అన్నమాట ప్రభాస్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All