Homeటాప్ స్టోరీస్విజయ్ మెర్సల్ ఏషియా బెస్ట్ ఫిలిం గా రికార్డ్

విజయ్ మెర్సల్ ఏషియా బెస్ట్ ఫిలిం గా రికార్డ్

Mersal delared asia best campaign goes viral తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ” మెర్సల్ ” చిత్రం ఏషియా బెస్ట్ ఫిలిం గా రికార్డ్ సృష్టించింది . ఇప్పటివరకు మెర్సల్ చిత్రానికి పలురకాల సంస్థలు రకరకాల కేటగిరీ లలో అవార్డులు ప్రకటించాయి కాగా అత్యధికంగా మెర్సల్ చిత్రానికి ఎక్కువ అవార్డులు వచ్చాయి దాంతో ఏషియా బెస్ట్ ఫిలిం మెర్సల్ అంటూ భారీ ఎత్తున క్యాంపెయిన్ నడుస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా 256 కోట్లకు పైగా భారీ వసూళ్ల ని సాధించిన మెర్సల్ చిత్రానికి అట్లీ కుమార్ దర్శకత్వం వహించాడు . విజయ్ త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు వివాదాలను చుట్టేసింది .

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో వాటిని మ్యూట్ చేసారు . సెన్సార్ ఇబ్బందుల్లో నుండి మొత్తానికి కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయడంతో బయటపడింది అయితే సినిమా విడుదలయ్యాక సంచలన విజయం సాధించడంతో ఆ వివాదం మర్చిపోయారు . బ్లాక్ బస్టర్ అయి 2017 లో నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది మెర్సల్ . ఇక ఇప్పుడేమో ఏషియా బెస్ట్ ఫిలిం మెర్సల్ అంటూ భారీ ప్రచారం చేస్తున్నారు . ఇప్పటివరకు ఏషియాలో అత్యధికంగా అవార్డులను అందుకున్న చిత్రంగా మెర్సల్ నిలవడంతో ఈ క్యాంపెయిన్ మరింత ఉదృతంగా సాగుతోంది సోషల్ మీడియాలో .

- Advertisement -

English Title: mersal delared asia best campaign goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All