HomeVideosమీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందోచ్..

మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందోచ్..

Makal Teaser
Makal Teaser

గుడుంబా శంకర్ , భద్ర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మీరా జాస్మిన్..ఆ తర్వాత వరుస సినిమాలు చేసి మెప్పించింది. 2013లో వచ్చిన హారర్ థ్రిల్లర్ `మోక్ష` తరువాత తెలుగులో కనిపించకుండా పోయింది. కేవలం తమిళ, మలయాళ చిత్రాలతో బిజీ అయ్యింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

రీసెంట్ గా మీరా జాస్మిన్ నటించిన మలయాళ చిత్రం `మాకల్` త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జయరామ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించారు. సెంట్రల్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విభిన్నమైన కథ కథనాలతో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ని మేకర్స్ తాజాగా గురువారం విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే వినోదంతో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. జయరామ్ కీలక పాత్రలో కనిపించారు. మీరా జాస్మిన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మరింత అందంగా కనిపించింది.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All