Homeటాప్ స్టోరీస్హాట్ ఫోజుతో మంచు లక్ష్మి

హాట్ ఫోజుతో మంచు లక్ష్మి

 

- Advertisement -

మల్టీ టాలెంటెడ్ మంచు లక్ష్మి హాట్ ఫోజుతో వార్తల్లో నిలిచింది . తాజాగా మంచు లక్ష్మీ పోస్ట్ చేసిన హాట్ ఫోటో వైరల్ అవుతోంది . తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలో షర్ట్ బటన్స్ మూడు విప్పేసి తదేకంగా చూస్తోంది . అంతేకాదు ఆ ఫోటోకు క్యాప్షన్ అంటూ కూడా పెట్టింది ”పొద్దు తిరుగుడు పువ్వు అవ్వండి …… మీ వెలుగు ని గుర్తించండి ” అంటూ .

అంటే ప్రతీ మనిషిలో ఏదో ఒక తెలియని శక్తి ఉంటుంది దాన్ని గుర్తించండి జీవితంలో ముందుకు సాగండి సంతోషంగా ఉండండి అని హితబోధ చేస్తోంది మంచు లక్ష్మి . నటిగా ,నిర్మాతగా , బిజినెస్ విమేన్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ రాణిస్తున్న మంచు లక్ష్మి మోడ్రన్ వేర్ తో సంచలనం సృష్టిస్తోంది . గట్స్ ఉన్న మంచు లక్ష్మి సాలిడ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది . మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ భామకు కావాల్సింది ఇక కమర్షియల్ హిట్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All