HomeLIFE STYLEక్లీవేజ్ షోతో అదరగొట్టిన 45 ఏళ్ల ఆంటీ

క్లీవేజ్ షోతో అదరగొట్టిన 45 ఏళ్ల ఆంటీ

malaika arora deep cleavage show at lakme fashion show45 ఏళ్ల మలైకా అరోరా లాక్మే ఫ్యాషన్ షోలో క్లీవేజ్ షోతో అదరగొట్టింది . తన బాయ్ ఫ్రెండ్ అయిన 33 ఏళ్ల యువ హీరో అర్జున్ కపూర్ తో సహా జంటగా హాజరై ఆసాంతం వేడుకలను ఎంజాయ్ చేసింది . సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన మలైకా అరోరా కు ఒక కొడుకు కూడా అయినప్పటికీ అర్భాజ్ ఖాన్ తో కలిసి ఉండలేనని అతడికి విడాకులు ఇచ్చేసింది . విడాకుల ముందే మలైకా అరోరా – అర్జున్ కపూర్ ల మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు అది నిజమే అని మరోసారి స్పష్టం అయ్యింది .

విడాకులు తీసుకుంది కాబట్టి మలైకా అరోరా ఇప్పుడు ఫ్రీ బర్ద్ దాంతో అర్జున్ కపూర్ తో కలిసి లాక్మే ఫ్యాషన్ షోకు హాజరయ్యింది . ఇక ఆషోలో డీప్ క్లీవేజ్ షోతో పిచ్చ షాక్ ఇచ్చింది . ఎద అందాలు ఎగిసి పడుతుంటే 45 ఏళ్ల ఆంటీ నా ? మలైకా అని ఆశ్చర్యపోవడం ఖాయం అంత అందంగా ఉంది అందుకే కాబోలు కుర్ర హీరోయిన్ లను వదిలేసి అర్జున్ కపూర్ మలైకా అరోరా వెంట పడుతున్నాడు . ముంబై లో జరిగిన లాక్మే ఫ్యాషన్ షోలో ఎంతమంది అందగత్తెలు పాల్గొన్నప్పటికీ మలైకా స్పెషల్ గా నిలిచింది అలాగే మలైకా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా .

- Advertisement -

English Title: malaika arora deep cleavage show at lakme fashion show

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All