Homeటాప్ స్టోరీస్ఓణీ లుక్ లో అదరగొట్టిన మహేష్ భార్య

ఓణీ లుక్ లో అదరగొట్టిన మహేష్ భార్య

mahesh wife namrata in modern lookటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పరికిణీ , ఓణీ లో కనిపించి శ్రియా భూపాల్ రెడ్డి పెళ్లి లో అదరగొట్టింది . మహేష్ భార్య నమ్రత లుక్ కి ఫంక్షన్ కు హాజరైన వాళ్ళు ఫిదా అయ్యారు . ఇద్దరు పిల్లలతల్లి అయినప్పటికీ ఇప్పటికి కూడా హీరోయిన్ ఫిజిక్ ని మెయింటేన్ చేస్తోంది . మహేష్ బాబు ని పెళ్లి చేసుకోక ముందు నమ్రత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే . మహేష్ – నమ్రత ఇద్దరూ కలిసి ” వంశీ ” చిత్రంలో నటించారు . ఆ సమయంలోనే ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన క్షణంలో చివరి నిమిషంలో కృష్ణ కుటుంబం ఆ పెళ్లి కి కొంతమంది మాత్రమే హాజరయ్యారు .

అయితే పెళ్లి అయ్యాక కృష్ణ కుటుంబంతో కలిసిపోయింది నమ్రత . ఇద్దరు పిల్లలను మహేష్ వ్యవహారాలను చూసుకుంటూ సినిమాలలో నటించడం మానేసింది నమ్రత . ఇక తాజాగా ఉపాసన కజిన్ పెళ్లి శ్రియా భూపాల్ రెడ్డి తో జరిగింది , కాగా ఆ వేడుకలో నమ్రత పరికిణీ – ఓణీ తో వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది .

- Advertisement -

ప్రస్తుతం మహేష్ బాబు వ్యవహారాలను చూస్తూ ఆర్ధిక విషయాలలో బాగానే రాణిస్తోంది నమ్రత . మహేష్ ఎవరికి డేట్స్ ఇవ్వాలో నమ్రతే డిసైడ్ చేస్తుంది , అలాగే రెమ్యునరేషన్ తదితర విషయాలను కూడా అన్నీ చూసుకుంటూ ఇలా మోడ్రన్ గా కూడా వ్యవహరిస్తోంది ఫిజిక్ మెయింటేన్ చేస్తూ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All