Homeగాసిప్స్మహేష్ బాబు హీరోయిన్ తో ఆ హీరో లవ్ ఎఫైర్

మహేష్ బాబు హీరోయిన్ తో ఆ హీరో లవ్ ఎఫైర్

కైరా అద్వానీ
కైరా అద్వానీ

Kiara Advani: మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించిన కైరా అద్వానీ తో బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా జోరుగా లవ్ ఎఫైర్ సాగిస్తున్నాడని ముంబై మీడియాలో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే ఈ గాసిప్ లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నప్పటికీ వాటిని చూసి నవ్వుకుంటున్నారట ……. ఆ వార్తలను చూసి ఎంజాయ్ చేస్తున్నారట కైరా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా .

ఇక తాజాగా హీరో సిద్దార్థ్ మల్హోత్రా ఈ గాసిప్ పై స్పందించాడు . కైరా అద్వానీ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంతేకాని మేము ప్రేమించుకోవడం లేదు అంటూ కొట్టిపడేసాడు . అయితే కొంతమంది మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ తర్వాత మాత్రం విభేదాలతో విడిపోతున్నారు ఏమంటే మేము ఫ్రెండ్స్ మాత్రమే ! లవర్స్ కాదు అంటూ ఓ ప్రకటన జారీ చేస్తారు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All