Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: సూపర్బ్ అంతే

లవ్ స్టోరీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: సూపర్బ్ అంతే

 

love story first weekend worldwide collections report 
love story first weekend worldwide collections report

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం సూపర్బ్ కలెక్షన్స్ ను సాధిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి, అలాగే ఆడియన్స్ నుండి కూడా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది.  మొదటి రోజు లవ్ స్టోరీకు సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. శని, ఆదివారాల్లో కూడా లవ్ స్టోరీ పెద్దగా డ్రాప్ అవ్వకుండా కలెక్షన్స్ ను సస్టైన్ చేయగలిగింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి లవ్ స్టోరీ స్ట్రాంగ్ పొజిషన్ లో నిలిచింది.

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరీ 16.45 కోట్ల షేర్ ను సాధించగా, వరల్డ్ వైడ్ గా 21.7 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో కూడా లవ్ స్టోరీ ప్రభంజనం కొనసాగుతోంది. 1 మిలియన్  డాలర్ మార్క్ ను అవలీలగా దాటేసిన లవ్ స్టోరీ నెక్స్ట్ మైల్ స్టోన్ వైపు పరుగులు తీస్తోంది.

లవ్ స్టోరీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్

నైజాం – 8 కోట్లు

వైజాగ్ – 1.47 కోట్లు

ఈస్ట్ – 1.03 కోట్లు

వెస్ట్ – 0.96 కోట్లు

కృష్ణ – 0.87 కోట్లు

గుంటూర్ – 1.13 కోట్లు

నెల్లూర్ – 0.54 కోట్లు

సీడెడ్ – 2.45 కోట్లు

కర్ణాటక – 1.05 కోట్లు

యూఎస్ – 3.40 కోట్లు

రెస్ట్ – 0.80 కోట్లు

వరల్డ్ వైడ్ – 21.7 కోట్లు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All