Homeటాప్ స్టోరీస్ప్రకాష్ రాజ్ కు ప్రాణహాని

ప్రకాష్ రాజ్ కు ప్రాణహాని

life threat to prakash raj from hindu terrorismవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు ప్రాణహాని ఉందట ! ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో సంచలనమే అయ్యింది . దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని అలాగే భారతీయ జనతా పార్టీ ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్నాడు ప్రకాష్ రాజ్ . ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో సైతం ప్రకాష్ రాజ్ దేవెగౌడ – కుమారస్వామి లకు మద్దతు ఇవ్వడమే కాకుండా భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు .

కర్ణాటకలో ఆమధ్య జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ని అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే . గౌరీ లంకేశ్ కూడా భారతీయ జనతా పార్టీ ని మోడీ ని తీవ్రంగా వ్యతిరేకించింది కట్ చేస్తే ఆ హత్యలో పాల్గొన్న షార్ప్ షూటర్ పరశురామ్ వాగ్మారే ని సిట్ అధికారులు ప్రశ్నించగా గౌరీ లంకేశ్ ఒక్కరినే కాదు మరో 60 మంది ని చంపడానికి ప్లాన్ చేశారట ఆ 60 మందిలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకరని తెలపడంతో షాక్ అయ్యారట సిట్ అధికారులు , తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న 60 మందికి భద్రత పెంచారు పోలీసులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All