HomeVideosనాగ శౌర్య 'కృష్ణ వ్రిందా విహారి' టీజర్ రిలీజ్

నాగ శౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్ రిలీజ్

Krishna Vrinda Vihari Teaser
Krishna Vrinda Vihari Teaser

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్న నాగ శౌర్య..తాజాగా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనీష్‌ ఆర్‌. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో చిత్ర టీజర్ ను ఈరోజు విడుదల చేసి ఆసక్తి రేపారు.

ఈ మూవీ లో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తుండగా..సీనియర్ నటి రాధికా కీలక పాత్రలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ లో వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటించగా ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All