Homeటాప్ స్టోరీస్మహేష్ - కత్రినా కైఫ్ అంతా ఉత్తిదేనట

మహేష్ – కత్రినా కైఫ్ అంతా ఉత్తిదేనట

Katrina kaif denies being approached mahesh filmమహేష్ బాబు సినిమాలో కత్తిలాంటి కత్రినా కైఫ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారని వార్తలు గుప్పుమన్నాయి , అయితే ఈ విషయం కత్రినా కైఫ్ చెవిన పడటంతో అవన్నీ గాలి వార్తలే ! అంటూ కొట్టిపడేసింది కత్రినా కైఫ్ . మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు అది పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . వేసవిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అయితే అందులో కత్రినా కైఫ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారని వార్తలు పుట్టుకొచ్చాయి .

దాంతో ఆ వార్తలను ఖండించింది కత్రినా కైఫ్ . నన్నెవరూ ఆ సినిమా కోసం సంప్రదించలేదు అని తేల్చి చెప్పింది . కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి , అల్లరి పిడుగు చిత్రాల్లో నటించింది. అయితే మల్లీశ్వరి మాత్రమే హిట్ అయ్యింది . ఇక వాటి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ . ఇప్పుడు మహేష్ తో అనుకుంటే అది కాస్త ఉత్తిదే అని తేలింది .

- Advertisement -

English Title: Katrina kaif denies being approached mahesh film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All