Homeటాప్ స్టోరీస్కత్రినా కైఫ్ హాట్ వీడియో సంచలనం

కత్రినా కైఫ్ హాట్ వీడియో సంచలనం

కత్తిలాంటి భామ కత్రినా కైఫ్ హాట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది . ఓ యాడ్ ఫిలిం లో కత్తిలా విసురుతున్న హావభావాలు చురకత్తుల్లా యువకులను చంపేస్తున్నాయి . ఇప్పటికే పలు చిత్రాల్లో , యాడ్ ఫిలిమ్స్ లలో రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేసిన ఈ భామ తాజాగా రెచ్చగొట్టే చూపులతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది కత్రినా కైఫ్ . పైగా ఈ వీడియో ని తానే పోస్ట్ చేయడం మరింత సంచలనం సృష్టిస్తోంది .

కత్రినా కైఫ్ తెలుగులో బాలకృష్ణ , వెంకటేష్ లతో కలిసి నటించింది , బాలయ్య సినిమా ప్లాప్ కాగా వెంకటేష్ తో చేసిన మల్లీశ్వరి సూపర్ హిట్ అయ్యింది అయితే ఆ సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో మరే చిత్రంలో కూడా నటించలేదు . బాలీవుడ్ లోనే పలు చిత్రాల్లో నటిస్తోంది సల్మాన్ ఖాన్ మాజీ లవర్ కత్రినా కైఫ్ .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All