Homeటాప్ స్టోరీస్హిందీలో రీమేక్ కానున్న డియర్ కామ్రేడ్

హిందీలో రీమేక్ కానున్న డియర్ కామ్రేడ్

Vijay Devarakonda
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కానుంది . ఇక ఈ సినిమాని రీమేక్ చేసేది ఎవరో తెలుసా ……. బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ . నిన్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చూసిన కరణ్ జోహార్ సినిమా నచ్చడంతో వెంటనే రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇంకేముంది డియర్ కామ్రేడ్ చిత్ర బృందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి .

కరణ్ కి నచ్చడం అంటే ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టినట్లే అని అంటున్నారు . ఇక ఇప్పటికే ఈ సినిమా మొత్తం సౌత్ లో విడుదల అవుతోంది . ఇప్పుడేమో హిందీలో కూడా రీమేక్ కాబోతోంది . అయితే డియర్ కామ్రేడ్ రీమేక్ లో హీరో హీరోయిన్ లు ఎవరు ? అన్నది మాత్రం తేల్చలేదు కానీ రీమేక్ అంశాన్ని మాత్రం అటు కరణ్ జోహార్ , ఇటు హీరో విజయ్ దేవరకొండ కూడా ట్వీట్ చేసారు . డియర్ కామ్రేడ్ అసలు ఫలితం ఏంటి అన్నది ఈనెల 26 న తేలనుంది .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All