Homeటాప్ స్టోరీస్కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్ ఫొటో వైర‌ల్‌!

కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్ ఫొటో వైర‌ల్‌!

కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్ ఫొటో వైర‌ల్‌!
కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్ ఫొటో వైర‌ల్‌!

క్రేజీ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి పై ఇటీవ‌ల వ‌రుసగా వార్తా క‌థ‌నాలు వినిపించాయి. ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింద‌ని, ఓ బిజినెస్‌మెన్‌తో కాజ‌ల్ వివాహం జేసుకోబోతోందంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ వార్త‌ల‌పై కాజ‌ల్ స్పందించ లేదు. కొన్ని నెల‌ల పాటు మౌనం వ‌హించింది. తాజాగా స్పందించి య‌స్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అని ప్ర‌క‌టించేసింది.

గ‌త కొంత కాలంగా ఇంటీరియ‌ర్ బిజినెస్‌మెన్ గౌత‌మ్ కిచ్లూ తో ప్రేమ‌లో వుంది. అత‌న్నే వివాహం చేసుకోబోతున్నాన‌ని ప్ర‌క‌టించేసింది. ఈ నెల 30న ముంబైలో త‌న వివాహం జ‌ర‌గ‌నుంద‌ని, ఆ వేడుక‌లో అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన‌బోతున్నార‌ని ప్ర‌క‌టించింది. ఓ స్మాల్ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లా వుంటుంద‌ట‌.

- Advertisement -

తాజాగా వీరిద్ద‌రికి ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. బ్యూటిఫుల్ లెహంగాలో దానికి మ్యాచ్ అయ్యే నెక్లెస్ ధ‌రించి కాజ‌ల్ క‌నిపించింది. గౌత‌మ్ క‌చ్లూ సాధార‌ణ కుర్తాలో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ ఫొటోకి `ఎండ్ లెస్ ల‌వ్` అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీనికి కాజ‌ల్ కూడా అత‌నిపై ప్రేమ‌ను కురిపిస్తున్న‌ట్టు షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

View this post on Instagram

 

♾?

A post shared by Gautam Kitchlu (@kitchlug) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All