Homeటాప్ స్టోరీస్రాజమౌళి - ఎన్టీఆర్ పిక్ వైరల్

రాజమౌళి – ఎన్టీఆర్ పిక్ వైరల్

జూనియర్ ఎన్టీఆర్ఎస్ ఎస్ రాజమౌళి లు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇద్దరు కూడా నల్లటి డ్రెస్ లో ఉండి చేయి చేయి పట్టుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ దిగిన ఫోటో వైరల్ అవుతోంది . నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో జూనియర్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఈ ఫోటో ని ట్వీట్ చేసాడు జక్కన్న .

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ – ఎస్ ఎస్ రాజమౌళి ఇద్దరు కూడా మంచి స్నేహితులు .రాజమౌళి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించింది జూనియర్ ఎన్టీఆర్ తోనే దాంతో జూనియర్ అంటే చాలా చాలా ఇష్టం జక్కన్న కు . అసలు జూనియర్ ఎన్టీఆర్ ని మొదట్లో చూసి జక్కన్న భయపడ్డాడట ! ఇలాంటి వాడితోనా నేను సినిమా తీసేది అని . కానీ ఆ భయం పోయి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు , ఆ చనువు తోనే లావు తగ్గాలని జక్కన్న గట్టిగా చెప్పడంతో ఇప్పుడు స్లిమ్ గా ఉన్న ఎన్టీఆర్ ని చూస్తున్నాం అందుకు కారణం ఈ జక్కన్నే ! ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వస్తోంది ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా బాక్స్ లు బద్దలు కావడం ఖాయమే

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All