Homeటాప్ స్టోరీస్వైస్ జగన్ పై జేసీ దివాకరరెడ్డి సంచలన కామెంట్స్ !

వైస్ జగన్ పై జేసీ దివాకరరెడ్డి సంచలన కామెంట్స్ !

వైస్ జగన్ పై జేసీ దివాకరరెడ్డి సంచలన కామెంట్స్ !
వైస్ జగన్ పై జేసీ దివాకరరెడ్డి సంచలన కామెంట్స్ !

అనంతపురం తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఆడింది ఆట పాడింది పాట. అయితే కాలం మారింది.  వైస్ జగన్ ఏపీకి సీఎం అయ్యాక వారి పై ద్రుష్టి పెట్టడం మొదలుపెట్టారు. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన తనయుడు అస్మిత రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ అరెస్ట్ లపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో సీఎం జగన్ ని ఎదిరించిన ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితని, స్వపక్షమైనా, విపక్షమైనా జగన్ వినరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తన ఆర్ధిక మూలాలపై దెబ్బకొడుతున్నారని దీనిపై తానూ న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.  ఆయనకు దేవుడు.. దయ.. భయం అనేవి లేవని ఎవరికిఇ జగన్ భయపడటం లేదని పేర్కొన్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All