Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ సెక్సీ అంటున్న భామ

విజయ్ దేవరకొండ సెక్సీ అంటున్న భామ

Jahnavi kapoor sensational comments on vijay devarakondaవిజయ్ దేవరకొండ సెక్సీ గా ఉంటాడని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ జాహ్నవి కపూర్ . అతిలోకసుందరి శ్రీదేవి కూతురు అయిన జాహ్నవి కపూర్ తాజాగా కరణ్ జోహార్ టాక్ షో అయిన ” కాఫీ విత్ కరణ్ ” అనే షోలో పాల్గొంది . ఆ సందర్బంగా కరణ్ వేసిన పలు కొంటె ప్రశ్నలకు అంతే కొంటెగా సమాధానం ఇచ్చింది జాహ్నవి . ఈ భామ మరాఠీ లో బ్లాక్ బస్టర్ అయిన ” సైరత్ ” చిత్రాన్ని హిందీలో ” ధఢక్ ” గా రీమేక్ అయిన చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసల తో పాటుగా బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా అందుకుంది . అయితే కరణ్ షోలో పాల్గొన్న ఈ భామ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సెక్సీ గా ఉంటాడని అతడితో డేటింగ్ కి ఇష్టపడతానని సమాధానం ఇచ్చి సంచలనం సృష్టించింది .

విజయ్ దేవరకొండ టాలీవుడ్ హీరో జాహ్నవి మాత్రం బాలీవుడ్ అయినా విజయ్ గురించి ఈ భామకు తెలిసిందంటే కారణం అర్జున్ రెడ్డి చిత్రమే సుమా ! ఎందుకంటే అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ సరసన జాహ్నవి ని ఓ సినిమా కోసం అడిగారట ! అప్పుడు ఈ కరణ్ జోహార్ అడ్డు పడ్డాడట ఎందుకంటే …….. విజయ్ దేవరకొండ అడల్ట్ స్టార్ కాబట్టి అతడి సినిమా వద్దని సలహా ఇచ్చాడట ! అయితే జాహ్నవి మాత్రం అర్జున్ రెడ్డి చిత్రాన్ని కొద్దిగా చూసిందట దాంతో ఫ్లాట్ అయ్యిందట ఈ హీరోకు .

- Advertisement -

English Title: Jahnavi kapoor sensational comments on vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All