Homeగాసిప్స్మహేష్ సినిమా నుండి తప్పుకున్న జగపతిబాబు ?

మహేష్ సినిమా నుండి తప్పుకున్న జగపతిబాబు ?

Jagapathi Babu
Jagapathi Babu

మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు నటించడానికి ఒప్పుకున్నాడు అయితే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యాక జగపతిబాబు మహేష్ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది . జగపతిబాబు హ్యాండ్ ఇవ్వడంతో అతడి స్థానంలో ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేశారట .

ప్రస్తుతం కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంటోంది సరిలేరు నీకెవ్వరు చిత్రం . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది అందునా మహేష్ బాబు సినిమాలో . జగపతి బాబు ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు , కానీ అతడు తప్పుకోవడం ప్రకాష్ రాజ్ రావడంతో ఆ చిత్ర బృందం హ్యాపీ గా ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All