Homeన్యూస్చివరి షెడ్యూల్ లో జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్

చివరి షెడ్యూల్ లో జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్

jabardasth gabbar singh last scheduleనిర్మాత: మోహన్ యాదవ్

మాట్లాడుతూ: ఒక కొత్త కథ కథనం తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.యాక్షన్ కామిడి హర్రర్ నేపథ్యంలో చిత్రం ఉంటుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులును రంజింప చేసేలా ఒక సరికొత్త కధ కథనం తో వచ్చే నెల సినిమాను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు..
(2)మరో నిర్మాత :మోహన్ యాదవ్ మాట్లాడుతూ….
ప్రి క్లైమాక్స్ దశలో జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్ ఆర్టిస్టులతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నం క్లాస్ మాస్ ఆడియన్స్ కి నచ్చేలా భారీ తారాగణం తో కొన్ని కీలక సన్నివేశాలాన్ని తెరకెక్కిస్తున్నము అన్నారు మరో నిర్మాత
(రాం మోహన్ యాదవ్)

- Advertisement -

(3)దర్శకురాలు: సుజాత బౌరియా మాట్లాడుతూ:
ప్రి క్లయిమాక్స్ లో జబ్బర్ధస్త్ ఫేమ్ హేపర్ అది బ్యాచ్ & గబ్బర్ సింగ్ ఫేమ్ ఫిష్ వెంకట్ బ్యాచ్ మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు చిత్రీకరించము సినిమా లో ఈ రెండు బ్యాచ్ ల మధ్య జరిగే ప్రతి కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబూబ్బా నవ్విస్తాయి అందరూ చాలా బాగా నటించారు
ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తేనే మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది.
స్టోరీ ని నమ్ముకోని ఈ సినిమా చేస్తున్నాము
ఈ కథకు జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్
టైటిల్ 100% షూటబుల్
ప్రతి సన్నీ వేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్న.
ఈ సినిమా టైటిల్ కి 100% నాయ్యం చేకూర్చేలా
కథ డిమైండ్ మేరకు ఖర్చుకు వెనకడకుండా క్వీలిటీ కోసం తపించే నిర్మాతలు దొరకడం నా అదృష్టం గా భావిస్తున్నా.. ఈ సినిమా తో ఒక కమర్షియల్ హిట్ అందుకుంటానని 100% కాన్ఫిడెన్స్ తో ఉన్న అన్నారు డైరెక్టర్ సుజాత బౌరియా
(4)
సంగీత దర్శకుడు శ్రీ కోటి మాట్లాడుతూ: ఈ చిత్రం లో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం
ఒక ప్రత్యేక పాటను కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాట కాసర్ల శ్యామ్ గారు రాశారు
కథ డిమాండ్ మేరకు ఈ పాట చేయడం చాలా ఆనందం తో పాటు
నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పాట ప్రతి ఒక్కరినీ మెసమొరీస్ చేస్తు 2018 లో టాప్ టెన్ పాటల్లో మా పాట కూడా ఒకటిగా నిలిచిపోతుంది అని సంగీత దర్శకుడు శ్రీ కోటి తెలిపారు

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All