Wednesday, March 22, 2023
Homeన్యూస్"ఇష్టంగా " ఫస్ట్ లుక్ విడుదల

“ఇష్టంగా ” ఫస్ట్ లుక్ విడుదల

Ishtamgaa First lookఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి.రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ “ఇష్టంగా”. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లొ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

- Advertisement -

దర్శకుడు సంపత్ .వి మాట్లాడుతూ.. ఇష్టంగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్. నేటి జనరేషన్ లో ప్రేమకున్న, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంటన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఔట్ ఎండ్ ఔట్ యూత్ ఫుల్ మూవీ గా రూపొందుతొంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలొనె లో “ఇష్టంగా ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత అడ్డూరి వెంకటేశ్వర రావు తెలిపారు

అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి రచన సహకారం: చిట్టి శర్మ , సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహావీర్, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని, పాటలు: చంద్రబోస్, కందికొండ, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్:’ షావలిన్’ మల్లేష్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు, కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సంపత్ .వి.రుద్ర

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts