Homeటాప్ స్టోరీస్విక్రమార్కుడు సీక్వెల్ చేస్తారా ?

విక్రమార్కుడు సీక్వెల్ చేస్తారా ?

Is rajamouli eyes on Vikramarkudu sequel ?2006 లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన చిత్రం ” విక్రమార్కుడు ” . రవితేజ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . రవితేజ నటజీవితంలో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి . ఆలోచన మాత్రమే చేస్తున్నాడు అంతేకాని సాధ్యాసాధ్యాలను బట్టి సీక్వెల్ ఉంటుంది .

 

- Advertisement -

అయితే విక్రమార్కుడు సీక్వెల్ ఖాయమని , అందులో మహేష్ బాబు హీరోగా నటించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి . అయితే ఇది వాస్తవం కాదు కాకపోతే మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేయాలి అది ఎప్పుడు కుదురుతుందో కానీ చేయడం మాత్రం పక్కా నట ! ఆర్ ఆర్ ఆర్ అయిపోయాక మహేష్ బాబు తో సినిమా ఉండొచ్చు కాకపోతే అది ఏంటి ? అన్నది జక్కన్నే చెప్పాలి .

English Title:  Is rajamouli eyes on Vikramarkudu sequel ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All