Homeగాసిప్స్రాజ్ తరుణ్ లవ్ చేసింది ఏ హీరోయిన్ ని ?

రాజ్ తరుణ్ లవ్ చేసింది ఏ హీరోయిన్ ని ?

ఉయ్యాలా జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో రాజ్ తరుణ్ . ఉయ్యాలా జంపాల చిత్రం తర్వాత ఈ హీరో వరుస విజయాలు సాధించాడు , అయితే ఆ తర్వాత ఈ హీరో రేసులో లేకుండాపోయాడు వరుస ప్లాప్ లతో . తాజాగా ఈ హీరో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజ్ తరుణ్ తాజాగా తన ప్రేమ విషయం గురించి ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు .

- Advertisement -

రాజ్ తరుణ్ లవ్ లో ఉన్నట్లు ట్వీట్ చేయడంతో అసలు రాజ్ తరుణ్ లవ్ చేస్తున్న హీరోయిన్ ఎవరు ? అన్న చర్చ సాగుతోంది . రాజ్ తరుణ్ నటించిన చిత్రాల్లో ఎక్కువగా యంగ్ హీరోయిన్స్ నటించారు పైగా ఓ ముగ్గురు హీరోయిన్ లతో రాజ్ తరుణ్ బాగా క్లోజ్ అనే రూమర్స్ వచ్చాయి . కట్ చేస్తే ఇప్పుడు లవ్ అంటున్నాడు కాబట్టి ఈ హీరో లవ్ చేసిన హీరోయిన్ ఎవరై ఉంటారబ్బా ? అన్న ఆసక్తి మొదలయ్యింది . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All