Homeటాప్ స్టోరీస్దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి ఆ హీరోయిన్ తోనా

దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి ఆ హీరోయిన్ తోనా

Devisri prasad  poojithaప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి హీరోయిన్ పూజిత తో జరుగనున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో సంచలనం చెలరేగింది . దేవిశ్రీ ప్రసాద్ వయసు 39 సంవత్సరాలు . అయినప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోలేదు . గతంలో హీరోయిన్ ఛార్మి ని ప్రేమించాడు . ఛార్మి కి కూడా దేవిశ్రీ ప్రసాద్ అంటే చాలా చాలా ఇష్టం అయితే ఇద్దరూ పెళ్ళి చేసుకోవడం ఖాయమని అనుకున్నారు , రకరకాల గుసగుసలు వినిపించాయి కూడా . కట్ చేస్తే ఇద్దరి మద్య విబేధాలు వచ్చాయి దాంతో ఛార్మి దేవిశ్రీ ప్రసాద్ ల కథ ముగిసింది .

ఇక ఇప్పుడేమో పూజిత ని దేవిశ్రీ ప్రసాద్ ప్రేమిస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి అంతేకాదు ఏకంగా పెళ్ళి చేసుకుంటున్నారు అని వార్తలు కూడా వస్తునాయి . పూజిత ఇటీవలే రంగస్థలం చిత్రంలో ప్రకాష్ రాజ్ కూతురి గా నటించింది . అలాగే తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది కూడా . రంగస్థలం చిత్ర సమయంలో ఇద్దరికీ పరిచయం కావడం , ఆ పరిచయం మరింతగా ముదిరి పెళ్ళి కి దారి తీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి పక్కా అట ! కాకపోతే అమ్మాయి ఈమేనా ! అన్నది తేలాల్సి ఉంది .

- Advertisement -

English Title: IS Devisri prasad marriage with actress poojitha ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All