Homeటాప్ స్టోరీస్రెచ్చిపోయి పిచ్చెక్కిస్తున్న గోవా బ్యూటీ!

రెచ్చిపోయి పిచ్చెక్కిస్తున్న గోవా బ్యూటీ!

రెచ్చిపోయి పిచ్చెక్కిస్తున్న గోవా బ్యూటీ!
రెచ్చిపోయి పిచ్చెక్కిస్తున్న గోవా బ్యూటీ!

క‌రోనా దెబ్బ‌తో జ‌న జీవితం స్థంభించిపోయింది. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే అన్న‌ట్టుగా మారింది వాతావ‌ర‌ణం. దీంతో నిత్యం బిజీగా వుండే సెల‌బ్రిటీలంతా ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. బ‌య‌ట అడుగు పెట్ట‌కుండానే ఫ్యాన్స్‌తో, నెటిజ‌న్స్‌తో నిత్యం ట‌చ్‌లో వుంటున్నారు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెట్టి లైవ్ చిట్ చాట్‌ల‌తో ఫ్యాన్స్‌ని, నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు. కొత్త కొత్త విష‌యాల్ని షేర్ చేసుకుంటున్నారు. వారికి సంబంధించిన వీడియోల‌ని, ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

గోవా భామ ఇలియానా కూడా నిత్యం ఇదే ప‌నిలో బిజీగా వుంటోంది. సినిమాలు లేని స‌మ‌యంలోనూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫొటోలు, వీడియోలు షేర్ చేసి హంగామా చే‌సిన ఇల్లీ బేబీ తాజాగా ఇన్ స్టా వేదిక‌గా హాట్ హాట్ ఫొటోస్‌ని షేర్ చేసింది. గ‌తంలో గోవా బీచ్‌లో టూ పీస్ బికినీలో హ‌ల్‌చ‌ల్ చేసిన ఫొటోస్ ఇవి. ఈ త్రోబ్యాక్ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

- Advertisement -

టూ పీస్ బికినీలో త‌న‌కు న‌చ్చిన పంథాలో ఫొటోల‌కు పోజులిచ్చిన ఇలియానా ఈ ఫొటోల్లో త‌న అంధాల‌ని విందు చేసింది. ఇల్లీ బేబీ అందానికి నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు. ఇటీవ‌ల హిందీలో `పాగ‌ల్ పంతి` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్న ఇలియానా తాజాగా అభిషేక్ బ‌చ్చ‌న్‌తో న‌టించిన చిత్రం `ది బిగ్ బుల్‌`. స్టాక్ మార్కెట్ బ్రోక‌ర్ హ‌ర్ష‌ద్ మెహ‌తా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇలియానా భారీ అంచ‌నాలే పెట్టుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All