Homeటాప్ స్టోరీస్ఇలియానా అతడ్నే పెళ్లి చేసుకుంటుందట

ఇలియానా అతడ్నే పెళ్లి చేసుకుంటుందట

ileana confirms her marriage with andrewగోవా భామ ఇలియానా విదేశీ అయిన ఆండ్రు ని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది . అతడి మనసు , వ్యక్తిత్వం నచ్చి ప్రేమించానని అయితే విదేశీయుడిని ప్రేమించడం ఏంటి ? అని అడుగుతున్నారని అతడి తో ఉంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుందని అసలు సమయం తెలియదని అందుకే అతడ్ని ప్రేమించానని ఆతడినే పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది ఇలియానా . ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రు ని గతకొంత కాలంగా ఇలియానా ప్రేమిస్తున్న విషయం తెలిసిందే .

అతడితోనే చాలాకాలంగా సహజీవనం కూడా చేస్తోంది . బెడ్ రూమ్ లోకి వెళ్ళాక బ్రా విప్పేసి ఎద అందాలకు స్వేచ్ఛ నిస్తే ఆ హాయి ఎలా ఉంటుందో చెప్పలేం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ భామ నగ్నంగా బాత్ టబ్ లో ఉండగా ఆండ్రు చేత పలురకాలుగా ఫోటోలు తీయించుకొని మరింత సంచలనం సృష్టించింది ఈ గోవా భామ . ఇంత పెద్ద భారతదేశంలో మిమ్మల్ని ప్రేమించే వాడు దొరకలేదా ? ఓ విదేశీయుడి ప్రేమలో ఉన్నారు ? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చింది ఇలియానా . ఇక ఈ భామ తాజాగా రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటిస్తోంది . మరి ఆ సినిమాతో మళ్ళీ సక్సెస్ అవుతుందా ?

- Advertisement -

English Title: ileana confirms her marriage with andrew

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All