Homeటాప్ స్టోరీస్ఐస్ క్రీమ్ నిర్మాతతో కాంట్రవర్షియల్ దర్శకుడి సినిమా

ఐస్ క్రీమ్ నిర్మాతతో కాంట్రవర్షియల్ దర్శకుడి సినిమా

ఐస్ క్రీమ్ నిర్మాతతో కాంట్రవర్షియల్ దర్శకుడి సినిమా
ఐస్ క్రీమ్ నిర్మాతతో కాంట్రవర్షియల్ దర్శకుడి సినిమా

లేడీస్ నాట్ అలౌడ్ సినిమా వంటి ప్రయోగాత్మక సినిమాతో ఇండస్ట్రీలో హల్చల్ క్రియేట్ చేసాడు సాయిరాం దాసరి. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేయడానికి పెద్ద యుద్ధమే చేయాల్సొచ్చింది. షకీలా లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా దర్శకుడికి మంచి గుర్తింపునే తీసుకొచ్చింది.

ఇక సాయిరామ్ దాసరి మరో ప్రయోగాత్మక చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటివరకూ 90 వరకూ సినిమాలను నిర్మించిన తుమ్మలపల్లి  రామ సత్యనారాయణ నిర్మాణంలో సాయిరామ్ దాసరి సినిమా చేయనున్నాడు. మావెరిక్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఐస్ క్రీమ్ సిరీస్ ను నిర్మించాడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.

- Advertisement -

మరి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా అటు ఐస్ క్రీమ్ లా ఉంటుందా లేక మరో మంచి సినిమా అవుతుందా  అన్నది వేచి చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All