Homeటాప్ స్టోరీస్2019 లో నేనే ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్

2019 లో నేనే ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్

I will be become ap cm in 2019 says pawan kalyan 2019 లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నాదే ! ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తాను ఇది రాసి పెట్టుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . నిన్న చెన్నై వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు . అయితే 2019 లో జరిగే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తానో తెలీదు కానీ ముఖ్యమంత్రి ని మాత్రం నేనే అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు నెలలో ఎన్నికలు జరుగనున్నాయి . 2019 మేలో అసెంబ్లీ కి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పవన్ అదేపనిగా జనసేన తరుపున ప్రచారం చేస్తూనే ఉన్నాడు .

అయితే ఆంధ్రప్రదేశ్ లో జనసేన కు అంతగా పట్టు లేదు కాకపోతే ఉభయ గోదావరి జిల్లాలో కొంత ప్రభావం మాత్రం చూపించగలడు . కొన్ని సర్వేల ప్రకారం పవన్ కళ్యాణ్ కు 4 నుండి 9 స్థానాలు వస్తే గొప్ప అని తేల్చి పడేస్తుండగా పవన్ మాత్రం నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు . కర్ణాటకలో కుమారస్వామి లాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను కింగ్ అవుతానని భ్రమలో ఉన్నట్లున్నాడు పవన్ . పోటీ జగన్ – చంద్రబాబు ల మధ్య రసవత్తరంగా సాగుతోంది మరి .

- Advertisement -

English Title: I will be become ap cm in 2019 says pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All