Homeన్యూస్హార్రర్ కామెడీ గా "వస్తా"

హార్రర్ కామెడీ గా “వస్తా”

horror-comedy-movie-vasthaభానుచంద‌ర్‌, జీవా, అదిరే అభి, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా `వ‌స్తా`. జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కుడు. ద‌మిశెల్లి రవికుమార్, మొహ్మ‌ద్ ఖ‌లీల్ నిర్మాత‌లు. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సంద‌ర్భంగా…

నిర్మాత‌లు మాట్లాడుతూ – “వస్తా” హార‌ర్ కామెడీ చిత్రం. చిన్న చిత్రాలుగా విడుద‌లై పెద్ద విజ‌యాల‌ను సాధించిన హార్రర్ కామెడీ సినిమాలెన్నో తెలుగులో ఉన్నాయి. వీటి ఇన్‌స్పిరేష‌న్‌తో దర్శకుడి కథ- కథనం నచ్చటంతో
వస్తా చేశాము. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలలొనె పాటలను విడుదల చెస్తాము. భానుచంద‌ర్‌గారు స‌హ‌కారం మ‌రువ‌లేనిది. సినిమాలో ఆయ‌న కీల‌క‌పాత్ర‌లో మెప్పిస్తారన్నారు.

- Advertisement -

భానుచంద‌ర్‌, జీవా, జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేమ్ అదిరే అభి, ఫణి, ర‌ఘువ‌ర్మ‌, పిల్లా నాగేంద్ర‌, అబ్దుల్ ర‌జాక్‌, రేణుక‌, జ్యోతిర్మ‌యి, పుట్టి నాగేంద్ర‌, సొంఠి సుబ్ర‌హ్మ‌ణ్యం త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: బాబ్జీ, కొరియోగ్రఫీ: చందురామ్
పాట‌లుః ఆనంత్ శ్రీరామ్‌, సినిమాటోగ్ర‌ఫీః వాసి రెడ్డి స‌త్యానంద్‌,సహాయ నిర్మాత:రేలంగి కనకరాజు,
నిర్మాత‌లుః ద‌మిశెల్లి రవికుమార్, మొహ్మ‌ద్ ఖ‌లీల్, ద‌ర్శ‌క‌త్వంః జంగాల నాగ‌బాబు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All