Homeటాప్ స్టోరీస్భారీ ప్రమాదం నుండి బయటపడ్డ హీరోయిన్

భారీ ప్రమాదం నుండి బయటపడ్డ హీరోయిన్

తృటిలో భారీ ప్రమాదం నుండి బయటపడింది మలయాళ హీరోయిన్ ”అర్చన కవి ” . మలయాళ హీరోయిన్ అయిన అర్చన కవి తెలుగులో బ్యాక్ బెంచ్  స్టూడెంట్ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది . ఇక సంఘటన వివరాలలోకి వెళితే ……. కొచ్చి లో అర్చన కవి ప్రయాణిస్తున్న కారు పై మెట్రో కాంక్రీట్ స్లాబ్ పడింది . ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతినడమే కాకుండా కారు అద్దాలు పగిలి లోపలకు కాంక్రీట్ ముక్క పడింది .

- Advertisement -

అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు దాంతో ఊపిరి పీల్చుకున్నారు . భారీ ప్రమాదం నుండి బయట పడ్డామని , కానీ కారుకు నష్టం జరిగింది కాబట్టి డ్రైవర్ కు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మెట్రో అధికారులను కోరుతూ ట్వీట్ చేసింది అర్చన కవి . అలాగే భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది . అర్చన కవి కారు ప్రమాదానికి గురి కావడంతో ఆమెని పరామర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువయ్యింది . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All