Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ కు పడిపోయిన హీరోయిన్

అల్లు అర్జున్ కు పడిపోయిన హీరోయిన్

Noorin shereef fall in love with Allu arjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది మలయాళ హీరోయిన్ నూరిన్ షరీఫ్ . లవర్స్ డే చిత్రంలో నటించిన నూరిన్ షరీఫ్ ఈరోజు మీడియా ముందుకు వచ్చింది . ఫిబ్రవరి 14 న రిలీజ్ అయిన లవర్స్ డే చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో క్లైమాక్స్ మార్చారు , మార్చిన క్లైమాక్స్ తో యువత మళ్ళీ థియేటర్ లలోకి వస్తుండటంతో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు ఆ చిత్ర బృందం .

 

- Advertisement -

ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో గురురాజ్ – వినోద్ రెడ్డి లు అందించారు . రోషన్ , ప్రియా ప్రకాష్ వారియర్ , నూరిన్ షరీఫ్ లు నటించిన ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ నేనే అని అయితే కన్ను గీటే క్లిప్ తో ఒక్కసారిగా ప్రియా ప్రకాష్ ఫేమస్ అయ్యిందని అందువల్ల నా పాత్ర ని తగ్గించి ప్రియా ని మెయిన్ హీరోయిన్ గా చూపించారని అంటోంది . అంతేనా నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం , అసలు అతడ్ని పెళ్లి చేసుకోవాలనిపించిందని జారేసింది నోరు .

English Title : Noorin shereef fall in love with Allu arjun

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All