Homeటాప్ స్టోరీస్ముద్దులే ముద్దులు

ముద్దులే ముద్దులు

Hebah patel confident on 24 kissesసినిమా పేరు 24 కిస్సెస్ దాంతో సినిమా నిండా ముద్దులే ముద్దులట ! హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన చిత్రం ” 24 కిస్సెస్ ” . అయోధ్య కుమార్ – కృష్ణం శెట్టి సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది . అరుణ్ ఆదిత్ హీరోగా నటించగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా మొత్తం యూత్ ని ఆకట్టుకునేలా రూపొందింది . హెబ్బా అంటేనే కుర్రకారు ” అబ్బా …… హెబ్బా ” అంటూ కైపెక్కి పోవడం ఖాయం . హాట్ భామ కోసమైనా కుర్రాళ్ళు 24 కిస్సెస్ సినిమా కు వెళ్లడం ఖాయం .

అయితే సినిమా బాగుంటే తప్పకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయం , ఒకవేళ యూత్ ని ఆకట్టుకునే విధంగా సినిమా లేకపొతే ప్లాప్ జాబితాలో చేరడం ఖాయం . అయితే ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చేలా ఉన్నాయి ఎందుకంటే టైటిల్ అలా ఉంది మరి దానికి తోడు హెబ్బా పటేల్ హీరోయిన్ కదా ! మంచి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి మరి .

- Advertisement -

English Title: Hebah patel confident on 24 kisses

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All