Homeటాప్ స్టోరీస్గీత గోవిందం 2 రోజుల కలెక్షన్లు

గీత గోవిందం 2 రోజుల కలెక్షన్లు

Geetha Govindam Ap and telangana 2 Days collectionsవిజయ్ దేవరకొండరేష్మిక జంటగా నటించిన గీత గోవిందం రెండు రోజుల్లో దాదాపుగా పదికోట్ల షేర్ సాధించింది అది కూడా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే సుమా ! పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువతరం బ్రహ్మరథం పడుతున్నారు . ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ లతో సహా ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లు వస్తున్నాయి ఈ చిత్రానికి . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజున 5. 44 కోట్ల షేర్ ని రాబట్టగా రెండో రోజున కూడా అదే జోరు చూపించడంతో మొత్తంగా 9. 25 కోట్ల షేర్ వచ్చినట్లైంది . రెండో రోజున కూడా దాదాపు నాలుగు కోట్ల షేర్ వచ్చింది ,ఇక వీకెండ్ జోరు ఉంటుంది కాబట్టి ఆదివారం పూర్తీ అయ్యేనాటికి కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 18 నుండి 20 కోట్ల షేర్ రాబట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు అల్లు అరవింద్ .

ఇక ఏరియాల వారీగా గీత గోవిందం వసూళ్లు ఇలా ఉన్నాయి

- Advertisement -

నైజాం – 3. 10 కోట్లు
సీడెడ్ – 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.00 కోటి
ఈస్ట్ – 81 లక్షలు
వెస్ట్ – 69 లక్షలు
గుంటూరు – 91 లక్షలు
కృష్ణా – 79 లక్షలు
నెల్లూరు – 35 లక్షలు
మొత్తం – 9. 25 కోట్లు

English Title: Geetha Govindam Ap and telangana 2 Days collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All