Homeటాప్ స్టోరీస్పార్టీలో మాజీ లవర్ తో

పార్టీలో మాజీ లవర్ తో

yuvraj singh kim sharma
Yuvraj Singh Kim Sharma

క్రికెట్ వీరుడు యువరాజ్ సింగ్ – కిమ్ శర్మ లు ప్రేమించుకొని చెట్టాపట్టాలేసుకొని తిరిగిన విషయం తెలిసిందే . అయితే కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ పార్టీలో కలిశారు యువరాజ్ – కిమ్ శర్మ లు . యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత తనకు బాగా దగ్గరైన వాళ్లని పిలిచి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు .

కాగా ఆ వేడుకలో కిమ్ శర్మ కూడా పాల్గొని యువరాజ్ సింగ్ ని సంతోషంలో ముంచెత్తింది . యువరాజ్ పార్టీలో కిమ్ శర్మ కనిపించడంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారట ! మొత్తానికి విడిపోయిన జంట మళ్ళీ ఈ రకంగా కలిసారని . ఇక కిమ్ చేసిన హడావుడి అంతాఇంతా కాదట ! యువరాజ్ పార్టీ అనేది పేరు కానీ సందడి అంతా కిమ్ శర్మదే నట ! కిమ్ శర్మ తన భర్తకు విడాకులు ఇచ్చి తిరిగి ఇండియాకు వచ్చేసింది .

 

View this post on Instagram

 

??‍♀️??‍? #aboutlastnight #twinningandwinning @hazelkeechofficial (scully)

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All