Homeటాప్ స్టోరీస్మొగుడ్ని వదిలేసి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్

మొగుడ్ని వదిలేసి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్

Kim sharma enjoying with harshavardhanకట్టుకున్న మొగుడ్ని వదిలేసి కోరుకున్న ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ భామ కిమ్ శర్మ . టాలీవుడ్ లో ఖడ్గం చిత్రంలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ కుర్రకారు ని అందాలతో పిచ్చేక్కించిన భామ ఈ కిమ్ . ఖడ్గం చిత్రం తర్వాత మరో రెండు మూడు చిత్రాల్లో తెలుగులో నటించింది కానీ ఆ స్థాయి పేరు రాలేదు . ఇక బాలీవుడ్ లో నటిగా కంటే క్రికెటర్ యువరాజ్ సింగ్ తో చేసిన రొమాన్స్ వల్లే ఎక్కువగా పాపులర్ అయ్యింది కిమ్ శర్మ . యువరాజ్ తో తేడా కొట్టడంతో అర్జున్ ఖన్నా తో డేటింగ్ చేసింది అతడికి హ్యాండ్ ఇచ్చి అలీ ని పెళ్ళి చేసుకుంది 2010 లో అయితే ఆరేళ్ళ కాపురం తర్వాత మొగుడితో వచ్చిన విబేధాల కారణంతో అతడ్ని వదిలేసింది .

మొగుడ్ని వదిలేసిన ఈ భామ తాజాగా ప్రియుడు హర్షవర్ధన్ రాణే తో ఎంజాయ్ చేస్తోంది . కుర్ర హీరోయిన్ లాగా బైక్ రైడింగ్ జాయింట్ గా చేస్తూ పరవశించిపోతోంది. తాజాగా హర్షవర్దన్ రాణే తో కలిసి బైక్ రైడింగ్ కెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . గతకొంత కాలంగా హర్షవర్దన్ రాణే తో ఈ భామ ఎఫైర్ సాగిస్తోందని రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి కాగా వాటికీ మరింత ఊతమిచ్చేలా తాజా సంఘటన జరగడంతో అది రూడీ అయ్యింది . హర్షవర్దన్ రాణే కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు అంతేకాద్ పలువురు భామలతో ఎఫైర్ నడిపాడు కూడా .

- Advertisement -

English Title: Kim sharma enjoying with harshavardhan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All