HomeVideosRRR : ఎత్తర జెండా వీడియో వచ్చేసింది

RRR : ఎత్తర జెండా వీడియో వచ్చేసింది

Etthara Jenda Video Song
Etthara Jenda Video Song

యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్‌”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు. ఐదు భాషల్లో ఏక కాలంలో ఈ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఆ సాంగ్ ఎలా ఉందో మీరు లుక్ వెయ్యండి.

మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ గోండు బెబ్బులి కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. మిగతా కీలక పాత్రల్లో అలియా భట్ ఒలివియా మోరీస్ రే స్టీవెన్ సన్ అలీసన్ డూడీ సముద్రఖని కనిపించబోతున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts