Homeటాప్ స్టోరీస్`ల‌స్ట్ స్టోరీస్` ఆన్ ద‌ సెట్స్ ఏం జ‌రుగుతోంది!

`ల‌స్ట్ స్టోరీస్` ఆన్ ద‌ సెట్స్ ఏం జ‌రుగుతోంది!

`ల‌స్ట్ స్టోరీస్` ఆన్ ద‌ సెట్స్ ఏం జ‌రుగుతోంది!
`ల‌స్ట్ స్టోరీస్` ఆన్ ద‌ సెట్స్ ఏం జ‌రుగుతోంది!

నెట్ ఫ్లిక్స్‌లో సంచ‌ల‌నం సృష్టించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. మొత్తం నాలుగు భాగాలుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ని అనురాగ్ క‌శ్య‌ప్‌, జోయా అక్త‌ర్‌, దిబాక‌ర్ బెన‌ర్జీ, క‌ర‌ణ్ జోహ‌ర్ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే న‌టించిన సిరీస్‌కు అనురాగ్ క‌శ్య‌ప్‌, భూమి ప‌డ్నేక‌ర్ న‌టించిన సిరీస్‌కు జోయా అక్త‌ర్‌, మ‌నీషా కోయిరాలా న‌టించిన సిరీస్‌కు దిబాక‌ర్ బెన‌ర్జీ,  కియారా అద్వానీ న‌టించిన సిరీస్‌కు క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ నాలుగు సిరీస్‌ల‌లో రాధాకా ఆప్టే కీల‌క పాత్ర‌లో న‌టించగా అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన సిరీస్‌తో పాటు కియారా అద్వానితో క‌ర‌ణ్ జోహార్ చేసిన సిరీస్ వైర‌ల్ అయింది. ఇప్పుడు ఈ నాలుగు సిరీస్‌ల‌ని తెలుగులో నెట్ ఫ్లిక్స్‌ రీమేక్ చేస్తోంది. ఇందులో ఒక భాగాన్ని `ఘాజీ` ఫేమ్ సంక‌ల్ప్‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. మిగ‌తా మూడు భాగాల్ని నందినిరెడ్డి, త‌రుణ్‌భాస్క‌ర్ ఇటీవ‌లే పూర్తి చేశారు.

- Advertisement -

సంక‌ల్ప్‌రెడ్డి రూపొందిస్తున్న సిరీస్ కూడా షూటింగ్ పూర్త‌యింది. ఇంతులో కియారా త‌ర‌హా పాత్ర‌లో ఇషారెబ్బ న‌టించింది. చాలా హాట్ స్టీమీ స‌న్నివేశాల్లో ఇషా న‌టించిన‌ట్టు తెలిసింది. ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని, ఇందులో త‌న పాత్ర చాలా బోల్డ్‌గా వుంటుంద‌ని ఇషా రెబ్బ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా ఓ ఫొటోని కూడా షేర్ చేసింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All