Homeటాప్ స్టోరీస్డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్లు..కుమ్మేసాయి

డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్లు..కుమ్మేసాయి

డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్లు..కుమ్మేసాయి
డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్లు..కుమ్మేసాయి

డీజే టిల్లు సౌండ్ దద్దరిల్లిపోయింది..సినిమా రిలీజ్ అయ్యి వారం కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం టిల్లు గాడి సందడి ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాతో పాటు వచ్చిన రవితేజ ఖిలాడీ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడం , శుక్రవారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాకపోవడం తో డీజే టిల్లు కలెక్షన్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక మొదటి వారం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో డీజే టిల్లు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూస్తే..

* నైజాంలో రూ. 5.98 కోట్లు
* సీడెడ్‌లో రూ. 1.52 కోట్లు
* ఉత్తరాంధ్రలో రూ. 1.08 కోట్లు
* ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు
* వెస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు
* గుంటూరులో రూ. 60 లక్షలు
* కృష్ణాలో రూ. 51 లక్షలు
* నెల్లూరులో రూ. 37 లక్షలతో కలిపి ఏపీ తెలంగాణలో రూ. 11.37 కోట్లు షేర్, రూ. 19.87 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 84 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.83 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.04 కోట్లు షేర్‌తో పాటు రూ. 24.80 కోట్లు గ్రాస్ సాధించినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All