Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న డీజే టిల్లు

ఓవర్సీస్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న డీజే టిల్లు

ఓవర్సీస్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న డీజే టిల్లు
ఓవర్సీస్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న డీజే టిల్లు

డీజే టిల్లు..డీజే టిల్లు..డీజే టిల్లు ఇప్పుడు యూత్ అంత ఈ పేరును తెగ పలుకుతున్నారు. యూత్ ఎలాంటి కథ కోరుకుంటారో సరిగ్గా డీజే టిల్లు చిత్ర కథ ఆలా ఉండడం తో ప్రేక్షకులు, యువత బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను డీజే టిల్లు సౌండ్ గట్టిగానే ఉంది. కేవలం నాల్గు రోజుల్లో నాలుగు లక్షల డాలర్స్ వసూలు చేసి ఈ ఏడాదికి అక్కడ రిలీజ్ అయ్యిన మన తెలుగు సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా డీజే టిల్లు నిలిచి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

- Advertisement -

ఇక ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 11.62 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.40 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఏరియా వైజ్ గా చూస్తే..

* నైజాంలో రూ. 4.79 కోట్లు
* సీడెడ్‌లో రూ. 1.27 కోట్లు
* ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు
* ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు
* వెస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు
* గుంటూరులో రూ. 48 లక్షలు
* కృష్ణాలో రూ. 40 లక్షలు
* నెల్లూరులో రూ. 31 లక్షలతో కలిపి రూ. 9.24 కోట్లు షేర్, రూ. 16.25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.
* కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు
ఓవర్సీస్‌లో రూ. 1.68 కోట్లు రాబట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All