Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కేసిఆర్ కు షాక్ ఇచ్చే దమ్ముందా ?

పవన్ కళ్యాణ్ కేసిఆర్ కు షాక్ ఇచ్చే దమ్ముందా ?

did pawan kalyan gives shock to kcrజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి షాక్ ఇవ్వనున్నాడా ? అంటే అవుననే అంటున్నాడు స్వయంగా పవన్ కళ్యాణ్ కానీ నిజంగా అంత దమ్ము ఉందా ? జనసేన అధినేతకు . ఇంతకీ విషయం ఏమిటంటే ….. తెలంగాణలో ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే . కాగా నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ద్రుష్టి పెట్టాడట పవన్ దాంతో తెలంగాణా విషయాన్నీ పట్టించుకోలేదని రెండు మూడు రోజుల్లోనే తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు అంతేనా ……. నేను రెడీ అంటే చాలు తెలంగాణ రాష్ట్ర సమితి లోని 25 మంది తాజా మాజీ ఎం ఎల్ ఏ లు జనసేన లో చేరడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నాడు .

నిజంగా టిఆర్ఎస్ లోని 25 మంది ఎం ఎల్ ఏ అభ్యర్ధులు జనసేన లో చేరడం అంటే కేసిఆర్ కు షాక్ ఇవ్వడమే ! నిజంగా కేసిఆర్ కు షాక్ ఇచ్చేంత దమ్ము పవన్ కళ్యాణ్ కుందా ? కేసిఆర్ ని వదిలి పవన్ పంచన చేరే నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి లోనే కాదు అసలు తెలంగాణాలో అటువంటి నాయకులు ఉన్నారా ? విచిత్రం కాకపోతే . జనసేన అంటూ ఓ పార్టీ పెట్టిన పవన్ పార్టీ నిర్మాణం పూర్తిచేయకుండా కనీసం కన్వీనర్ లను కూడా నియమించకుండా పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నాడు . అలాంటి పవన్ కేసిఆర్ కు షాక్ ఇస్తాడా ?

- Advertisement -

English Title: did pawan kalyan gives shock to kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All