Homeటాప్ స్టోరీస్వీళ్ళ విడాకులకు కారణం ఎఫైర్ కారణమా ! 

వీళ్ళ విడాకులకు కారణం ఎఫైర్ కారణమా ! 

Dia Mirza Sahil Sangha want to take diverce
Dia Mirza Sahil Sangha want to take diverce

వీళ్ళ విడాకులకు కారణం ఎఫైర్ కారణమా !

బాలీవుడ్ నటి దియా మీర్జా – సాహిల్ సంగా విడాకులు తీసుకోవడానికి మన తెలుగు దర్శకులు రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ కారణం అంటూ ఓ జాతీయ పత్రిక కథనం వండి వార్చింది దాంతో బి టౌన్ లో సంచలనమే అయ్యింది . 6 సంవత్సరాలు ప్రేమించుకున్నారు సాహిల్ – దియా ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు మొత్తంగా 11 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు .

- Advertisement -

కట్ చేస్తే ఈ ఇద్దరి విడాకులకు కారణం కనికా థిల్లాన్ అని బయటకు పొక్కడంతో అది వాస్తవం కాదని అంటోంది దియా మీర్జా . అలాగే కనికా థిల్లాన్ కూడా ఆ గాసిప్ పై మండిపడుతోంది . అసలు నాకు సాహిల్ ఎవరో తెలియదు , దియా కూడా తెలియదు అని చెప్పేసింది . అంటే అంటారు కానీ కనీసం ఎంతో కొంత నిప్పు లేనిదే ఈ పొగ రాదు కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All