Homeటాప్ స్టోరీస్విడిపోతున్న మరో జంట

విడిపోతున్న మరో జంట

Dia Mirza and Sahil Sangha
Dia Mirza and Sahil Sangha

బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా తన భర్త తో వీడిపోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది . ఇప్పటికే పలువురు సినీ జంటలు విడిపోగా ఆ జాబితాలో దియా మీర్జా – సాహిల్ సంగా కూడా చేరుతున్నారు . దియా మీర్జా – సాహిల్ సంగా బంధం దాదాపు పదకొండేళ్ల నాటిది . ఆరేళ్ళ పాటు సహజీవనం చేస్తూ అయిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు .

కానీ ఇప్పుడు మా ఇద్దరి దార్లు వేరని అందుకే విడిపోతున్నామని కాకపోతే ఎందుకు విడిపోతున్నాం అనేది దయచేసి అడగొద్దు అని వేడుకుంటోంది దియా మీర్జా . ఇక సాహిల్ సంగా కూడా ఇదే విషయం స్పష్టం చేసాడు . అయితే భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా మాత్రం ఉంటామని అంటున్నారు అదేంటో మరి .

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All