Homeటాప్ స్టోరీస్ఇన్‌స్టాని హీటెక్కిస్తున్న `జాంబీరెడ్డి` గాళ్‌!

ఇన్‌స్టాని హీటెక్కిస్తున్న `జాంబీరెడ్డి` గాళ్‌!

ఇన్‌స్టాని హీటెక్కిస్తున్న `జాంబీరెడ్డి` గాళ్‌!
ఇన్‌స్టాని హీటెక్కిస్తున్న `జాంబీరెడ్డి` గాళ్‌!

`హుషారు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆకర్షించింది హాట్ గాళ్ దక్ష‌ణాగర్కర్. `ఏకే రావు పీకే రావు` సినిమాతో ఎంట్రీ ఇచ్చినా పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది. ఆ త‌రువాత చేసిన `హోరా హోరీ` కూడా ద‌క్ష‌కి పేరు తీసుకురాలేక‌పోయింది. అయితే ఇటీవల ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం  `జోంబీ రెడ్డి`లో పబ్జి అమ్మాయిగా కీలక పాత్రలో కనిపించి హాట్ హాట్ అందాల‌తో ఆక‌ట్టుకుంది.

ఈ చిత్రంలో హీరోతో స‌మానంగా జాంబీల‌ని వెంటాడుతూ ఫైట్‌లు కూడా చేసిన ఈ అంతాల సోయ‌గం ఆమె మనలను భయపెట్టని గేమర్‌గా మంత్రముగ్దులను చేస్తుండగా, ఆమె ఇటీవలి ఫోటోషూట్‌లో తన సూపర్ హాట్ లుక్‌తో చంపేస్తోంది. `జోంబీ రెడ్డి`తో వ‌చ్చిన ఇమేజ్‌ని మ‌రింత‌గా పెంచుకోవ‌డం కోసం సోష‌ల్ మీడియా ఇన్ స్టాని త‌న హాట్ హాట్ పోజుల‌తో హీటెక్కించేస్తోంది.

- Advertisement -

దక్ష‌ణాగర్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ టైమ్‌లైన్‌ను సున్నితమైన హాట్ పిక్చర్‌లతో నింపేస్తూ నెటిజ‌న్‌ల‌తో పాటు సినీ వ‌ర్గాల‌ని ఆక‌ర్షిస్తోంది. బ్లాక్ లోదుస్తుల టాప్, అన్‌బటన్ చేయని డెనిమ్ జాకెట్ ధరించి షేర్ చేసిన ఫొటోలు కుర్ర‌కారుకి కిర్రెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన వారు దక్షిణ నగర్కర్ కు మ‌రో హాటెస్ట్ క్యారెక్ట‌ర్‌ని ఆఫ‌ర్ చేయ‌డం గ్యారెంటీ అంటున్నారు నెటిజ‌న్స్‌.

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All