Homeటాప్ స్టోరీస్ఈ డైరెక్టర్ ని కూడా అవమానిస్తోందా ?

ఈ డైరెక్టర్ ని కూడా అవమానిస్తోందా ?

బాలీవుడ్ లో వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా తెలుగు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ” మెంటల్ హై క్యా ” అనే చిత్రంలో నటిస్తోంది . షూటింగ్ కూడా మొత్తం పూర్తయ్యింది అయితే రష్ చూసుకున్నాక కొన్ని సన్నివేశాలు బాగా రాలేదని రీ షూట్ చేస్తున్నారట . అయితే అది వాస్తవం కాదని అంటున్నాడు ప్రకాష్ కోవెలమూడి . అంతేకాదు కంగనా రనౌత్ ప్రకాష్ ని అవమానించిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి .

- Advertisement -

అయితే అలా వస్తున్న వార్తలన్నీ అబద్దమే అని అంటున్నాడు ప్రకాష్ కోవెలమూడి . అయితే క్రిష్ విషయంలో కూడా పెద్ద గొడవలు జరిగాయి ,కంగనా రనౌత్ క్రిష్ ని అవమానించింది కూడా కానీ ఆ సమయంలో క్రిష్ ఏమి చెప్పలేదు కానీ మణికర్ణిక విడుదల అయ్యాక అవమానించిందని చెప్పాడు అలాగే ఇద్దరి మధ్య పెద్ద వివాదం కూడా జరిగింది . ఇక ఇప్పుడేమో ప్రకాష్ కోవెలమూడి వంతు వచ్చింది . మెంటల్ హై క్యా రిలీజ్ అయ్యాక కానీ తెలీదు అసలు విషయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All